నమస్కారం అండీ..


మీకు ఏ పుస్తకం కావాలన్నా, మీ ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వబడుతుంది. పుస్తకం ఖరీదు మరియు డెలివరీ చార్జీలు, పుస్తకం డెలివరీ చేసినప్పుడే తీసుకోబడును. ఇది ఎటువంటి లాభాపేక్ష లేకుండా వచ్చిన డబ్బులను ఏదయినా ఒక మంచి పనికి ఉపయోగించబడును. కొంత మంది మిత్రులం కలిసి చేస్తున్న పని. మా ఉద్దేశ్యం కేవలం తెలుగు వారిలో పుస్తకాలు చదివే అలవాటు పెంచడంతో పాటు, అలా వచ్చే డబ్బులను ఒక మంచి పనికి ఉపయోగించడం.


డెలివరీ చార్జీలు:


పుస్తకం ఖరీదు వంద లోపు ఉంటె - 10 రూపాయలు.
ఆపయిన ఉన్న పుస్తకానికి - 15 రూపాయలు, ఒకటి కంటే ఎక్కువ పుస్తకాలయితే పుస్తకాల ఖరీదుతో సంబంధం లేకుండా, 25 రూపాయలు ఛార్జ్ చేయబడును.


ఆసక్తి ఉన్న వారు క్రింది mail id కి మీకు కావలిసిన పుస్తకం పేరు, రచయిత పేరు మెయిల్ చేయగలరు.

booksforyou1nly@gmail.com


పుస్తకం అందుబాటు, ఖరీదు మరియు డెలివరీ చార్జెస్ గురించి రిప్లై ఇవ్వగలము.


ఈ సర్వీసు కేవలం హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లో ఉండే వారికి మాత్రమే.శని మరియు ఆది వారాలలో మాత్రమే డెలివరీ ఇవ్వబడును.

చిన్న మనవి..

మీరు మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో లేని పుస్తకాలు అడిగేటప్పుడు దయ చేసి ప్రచురణకర్తల వివరాలు, మరియు ఎక్కడ దొరకవచ్చో తెలిపితే మేము ప్రయత్నించగలం.



ఇట్లు


మీ సేవలో


శ్రీకరుడు

9, జులై 2012, సోమవారం

అమృతం గమయ - దాశరథి రంగాచార్య





రచయిత గురించి:

దాశరథి రంగాచార్యులు గారు ఖమ్మం జిల్లాలోని చిన్నగూడూరు లో జన్మించారు. నిజామునకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు, కవి.  కొంతకాలం టీచర్ గా పని చేసారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో 32  సంవత్సరాలు పని చేసి  రిటైర్ అయ్యారు. చిల్లర దేవుళ్ళు, జనపథం, మోదుగుపూలు, జీవనయానం, శ్రీమద్రామాయణం, శ్రీమహాభారతం వీరి ప్రసిద్ద రచనలు.  అభినవ వ్యాసుడు బిరుదాంకితుడు. 


పుస్తకం గురించి:

ఈ పుస్తకం గురించి  లింక్ లో చదువుకోగలరు:


పుస్తకం వెల:               160 రూపాయలు 
మేము అందించే వెల:    110 రూపాయలు

పుస్తకం కావలిసిన వారు కింది  మెయిల్ కు రాయగలరు.

booksforyou1nly@gmail.com

----- శ్రీకరుడు.